Names of Spices
1. cumin seeds - జీలకర్ర2. Turmeric - పసుపు
3. Cinnamon - దాల్చిన
4. Coriander leaves - కొత్తిమీర
5. Clove - లవంగం
6. Black Mustard seeds - ఆవాలు
7. Blackpepper - మిరియాలు
8. Bayleaves - బిరియానీ ఆకు
9. Cardamom - యాలకులు
10.Fenugreek - మెంతులు
11.Asafoetida - ఇంగువ
12.Fennel seeds - సోపు గింజలు
13.Curry leaves - కరివేపాకు
14.Poppy seeds - గసగసాల
15.Sesame seeds - నువ్వులు
16.Watermelon - పుచ్చకాయ
17. Dry mango powder - మామిడి పొడి
18.Carom seeds - వాము
19.Garlic - వెల్లుల్లి
20. Nutmeg - జాజికాయ
21.Camphor --కర్పూరం
22.Saffron -- కుంకుమపువ్వ
23.Mace -- జాపత్రి
24.Wailong -- మరాఠిమొగ్గ
25.Basil -- తులసి
26.Sandal -- చందనం
27.Soap nuts - కుంకుడు
28.Betal nuts - వక్కలు
29.Dried ginger - శొంఠి
30.Sago -- సగ్గు బియ్యం
31.Jaggery -- బెల్లం
32.Mint - పుదీన
33.Coriander Seeds -- ధనియాలు
34.Almond -- బాదం
35.Cashew --. జీడిపప్పు
Names of Vegetable
1. Sweet potato - చిలకడదుంప 2. Onions - ఉల్లి పాయలు 3. Yam - కంద గడ్డ 4. Brinjal - వంకాయ 5. Cucumber - దోసకాయ 6. Drumstick - మునగకాయ
7. Pumpkin/Squash - గుమ్మడికాయ
8. Mustard greens --. ఆవ ఆకులు
9. Peppermint leaves- మిరియాల ఆకులు
10.BitterGourd - కాకరకాయ
11.BottleGourd - సొరకాయ
12.Ridge Gourd - బీరకాయ
13.SnakeGourd - పొట్లకాయ
14.Soft Gourd - దొండకాయ
15. Colocasia roots - చేమదుంప, చేమగడ్డ
16.Turnip- వోక
17.Broccoli - ఆకుపచ్చ కోసుపువ్వు, బ్రోకోలి
18.Chilli -- మిరపకాయ
19.Lady's finger-బెండకాయ
20.Aloo. -- ఉర్లగడ్డ
Names of dry fruits
1. Almond Nut. -- బాదం 2. Apricot dried -- ఎండిన సీమ బాదం/ జల్లారు పండు 3. Betel-nut -- తమలపాకుల గింజ 4. Cashew nut -- జీడి పప్పు 5. Chestnut -- చెస్ట్నట్ 6. Coconut -- కొబ్బరి 7. Cudpahnut -- సార పలుకులు 8. Currant -- ఎండుద్రాక్ష 9. Dates Dried -- ఎండు ఖర్జూరం 10.Fig --. అత్తి పండ్లు 11.Groundnuts, Peanuts - వేరుశెనగ పప్పు 12.Pine Nuts - చిల్గోజా, పైన్ కాయలు 13.Pistachio Nut - పిస్తా 14.Walnuts - అక్రోటుకాయ ధాన్యాలు, పిండ్లు మరియు పప్పుల పేర్లు 1. Barley - బార్లీ 2. Buckwheat -- కుట్టు, దానా 3. Chickpeas -- ముడిశెనగలు 4. Cracked wheat- గోోధుమ రవ్వ 5. Cream of wheat / semolina - సెమోలినా 6. Flour -- పిండి 7. Chickpea flour -- శనగ పిండి 8. Pastry flour -- మైదా పిండి 9. Garbanzo beans - ముడిశెనగలు 10.Red gram -- కందులు 11.Green gram -- పెసలు 12.Blackgram -- మినుము 13.Bengal gram - శనగలు 14.Horsegram --. ఉలవలు 15.maize -- మొక్కజొన్న 16.Pearl millet - సజ్జలు 17.Beaten paddy - అటుకులు 18.Rice -- బియ్యం 19.Sorghum - జొన్న Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Click:-
Share this to your Friends
No comments:
Post a Comment